మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి విష్ణుపురి కాలనీలోని మైత్రీ నివాస్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. 4 కార్లు, 10 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్సీ రామచందర్ రావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. నష్టపోయిన వారికి భాజపా తరపున సహాయం చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి :ఈఆర్సీ లేకుండా తీసుకునే నిర్ణయాలు చట్టవిరుద్దం: రేవంత్