ETV Bharat / state

ఆబ్కారీ పోలీసుల ముందే మద్యం తీసుకెళ్లారు - Exice police checking Wine Shop

ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు మద్యం షాపుల్లో ఆబ్కారీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు మేడ్చల్​ జిల్లాలోని అల్వాల్​లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Exice police checking Wine Shop
ఆబ్కారీ పోలీసుల ముందే మద్యం తీసుకెళ్లారు
author img

By

Published : May 5, 2020, 9:55 PM IST

మేడ్చల్​ జిల్లా అల్వాల్​ ఖనాజిగూడలో ఆబ్కారీ అధికారులు మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. లాక్​డౌన్​కు ముందు సీజ్​ చేసిన మద్యం దుకాణాల్లో అధికారులు మద్యం నిల్వలు పరిశీలించారు. ఓ వైపు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటే.. కొంతమంది అధికారుల ముందే మద్యం బాటిళ్లు తరలించారు. అధికారులు సైతం.. ఈ తతంగాన్ని చూసీ చూడనట్టు వదిలేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా లక్షణాల పరిశోధనలో మలుపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.