మేడ్చల్ జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్పేట్లో నివసిస్తున్న 300మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కరోనా వైరస్ను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు భౌతికదూరం పాటించాలని కోరారు.
300మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరకుల పంపిణీ - Essential goods supplied for poor Brahmans in Sharelingampally
కరోనా ప్రభావంతో ఎటువంటి పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు సహాయ సహకారాలు అందించటానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. మేడ్చల్ జిల్లా హఫీజ్పేట్లో నివసిస్తున్న 300మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
![300మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరకుల పంపిణీ Essential goods supplied for poor Brahmans in Sharelingampally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7044207-741-7044207-1588505074087.jpg?imwidth=3840)
300మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరకుల పంపిణీ