మేడ్చల్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మూడు రౌండ్లలో పూర్తవనున్నట్లు తెలుస్తోంది.
మున్సిపల్ కార్పొరేషన్‌లోని ముప్పై మూడు వార్డులుండగా ఒక్కొక్క రౌండ్‌కు 11 వార్డుల ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇవీ చూడండి : రాజేంద్రనగర్‌లో ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం