ETV Bharat / state

'ఎల్​ఆర్​ఎస్​ పేరుతో తెరాస ప్రజలను దోచుకుంటోంది' - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పిలుపు మేరకు భాజపా నాయకులు మేడ్చల్​ జిల్లా కలెక్టర్​ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఎల్​ఆర్​ఎస్​ పేరుతో పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకునేందుకు తెరాస ప్రభుత్వం చూస్తోందని జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్​రెడ్డి ఆరోపించారు.

Concern of BJP leaders in Medchal district
'ఎల్​ఆర్​ఎస్​ పేరుతో తెరాస ప్రజలను దోచుకుంటోంది'
author img

By

Published : Sep 24, 2020, 1:15 PM IST

ఎల్​ఆర్​ఎస్​ పేరుతో పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకునేందుకు తెరాస ప్రభుత్వం చూస్తోందని భాజపా మేడ్చల్​ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్​రెడ్డి ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పిలుపు మేరకు మేడ్చల్​ జిల్లా కలెక్టర్​ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.

భాజపా నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని సాయంత్రం వరకు పోలీస్​స్టేషన్​లో ఉంచారు. భాజపా నాయకులు పోలీస్​స్టేషన్​ ముందు ఆందోళన చేపట్టారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.

ఇదీ చూడండి: రాజధానిలో కరోనా కేసుల తగ్గుముఖం... నగరవాసుల్లో ఆనందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.