ETV Bharat / state

'కార్మిక హక్కుల సాధనకు ఉద్యమిద్దాం' - citu meeeting

కార్మికుల హక్కులను కాలరాసే  విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. మేడ్చల్​ జిల్లా కుషాయిగూడలో సీఐటీయూ 3వ రాష్ట్ర మహాసభను నిర్వహించారు.

Citu_Maha_Sabhalu in medchal district
కుషాయిగూడలో సీఐటీయూ 3వ రాష్ట్ర మహాసభ
author img

By

Published : Dec 15, 2019, 11:32 AM IST

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో సీఐటీయూ 3వ రాష్ట్ర మహాసభను నిర్వహించారు. పనిచేసే కార్మికులకు కనీస వేతనం కల్పించాలని, లేదంటే అడిగే హక్కు కార్మికులకు ఉందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత అన్నారు. ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం 21వేలు ఉండాలని... కానీ ఐదు వేలు కూడా లేని పరిస్థితి భారతదేశంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మిక చట్టాల సవరణకు పూనుకుందన్నారు. కనీస వేతన చట్ట సవరణ వల్ల భారతదేశంలో కార్మికులకు ఇప్పుడున్న హక్కులు కూడా లేకుండా పోతున్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో భారత దేశ కార్మికులు మరిన్ని పోరాటాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

కుషాయిగూడలో సీఐటీయూ 3వ రాష్ట్ర మహాసభ

ఇవీ చూడండి: "బాధతో విలవిలలాడుతున్నా.. కనికరించ లేదు"

TG_HYD_90_14_CITU_MAHA SABHALU_PKG_TS10015 Contributor: satish_mlkg, 9394450282 యాంకర్: కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాయిస్ ఓవర్1: మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో సిఐటియు రాష్ట్ర 3వ మహాసభ నిర్వహించారు. పనిచేసే కార్మికులకు కనీస వేతనం కల్పించాలని, లేదంటే అడిగే హక్కు కార్మికులకు ఉందని, భారతదేశంలో కార్మిక చట్టాలు నీరుగారి పోతున్నాయని, కార్మికులు సామాన్య ప్రజానీకం బ్రతికే పరిస్థితిలో లేరని నాయకులు అన్నారు. వాయిస్ ఓవర్2: ఒక కుటుంబం బ్రతకాలంటే కనీస వేతనం 21000 ఉండాలి కానీ ఐదు వేలు కూడా లేని పరిస్థితి భారతదేశంలో ఉంది, ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు కార్మికుల దగ్గరికి వస్తారు తర్వాత వాళ్ళకు కనీస సౌకర్యాలు లభిస్తున్నాయో లేదో పట్టించుకునే వారే లేరని వాపోయారు. ఎండ్ ఓవర్3: మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మిక చట్టాల సవరణ కు సిద్ధం చేసిందని, కనీస వేతన చట్టం సవరణ వల్ల భారతదేశంలో కార్మికులకు ఇప్పుడున్న హక్కులు కూడా లేకుండా పోతాన్నాయని, 9 గంటల పని విధానం తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నంలో బిజెపి ప్రభుత్వం ఉందాని, భవిష్యత్తులో భారత దేశ కార్మికులు మరిన్ని పోరాటాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని ప్రజలంతా ఐక్యంగా ధైర్యంతో ఉండాలని కార్పొరేట్ విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని తెలియజేశారు. బైట్: డాక్టర్ హేమలత సిఐటియు అఖిలభారత అధ్యక్షురాలు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.