మేడ్చల్ జిల్లాలోని దేవరయాంజల్ గ్రామ శివార్లలో దాడులు నిర్వహించిన బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు.. 11 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. లక్షా 30 వేల నగదు స్వాధీనం చేసుకుని పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
11 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్...రూ. లక్షా 30 వేల నగదు స్వాధీనం - arrest news
మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని దేవరయాంజల్ గ్రామ శివారులో పేకాట రాయుళ్లు పోలీసులకు చిక్కారు. 11 మందిని అరెస్టు చేసి...రూ. లక్షా 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

card players arrested in devarayanjal village