ETV Bharat / state

బందోబస్తు మధ్య మేడ్చల్​ జిల్లా పుర పోలింగ్ - బోడుప్పల్​ పోలింగ్ 2020

మేడ్చల్​ జిల్లా పీర్జాదిగూడ, బోడుప్పల్​ నగరపాలికలు, ఘట్​కేసర్​, పోచారం పురపాలికల్లో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే పోలింగ్​ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకుంటున్నారు.

boduppal municipal elections polling 2020
బోడుప్పల్​ పురపాలక ఎన్నికల పోలింగ్
author img

By

Published : Jan 22, 2020, 9:28 AM IST

బోడుప్పల్​ పురపాలక ఎన్నికల పోలింగ్

మేడ్చల్​ జిల్లా బోడుప్పల్​, పీర్జాదిగూడ నగరపాలికల్లో 26, 28 స్థానాలకు... ఘట్​కేసర్​ పురపాలికలో 18, పోచారం పురపాలికలో 16 స్థానాలకు పోలింగ్​ జరుగుతోంది. ఆయా పోలింగ్​ కేంద్రాల వద్దకు ఓటు వేసేందుకు ఓటర్లు చేరుకుంటున్నారు.

కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇవీచూడండి: ఏఐ విప్లవానికి తెలంగాణ సిద్ధం: కేటీఆర్

Intro:Hyd_TG_25_22_Boduppal_Poling_ab_TS10026
కంట్రిబ్యూటర్: ఎఫ్. రామకృష్ణాచారి (ఉప్పల్)

( )మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ బోడుప్పల్ ఘట్కేసర్ పోచారం పురపాలిక సంఘాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు ఒక్కరొక్కరుగా తరలి వస్తున్నారు ఉదయం వేళ చల్లటి వాతావరణం ఉండటంతో ఇంట్లో నుంచి ఓటర్లు బయటకు రాలేదు బోడుప్పల్ నగరపాలక లో 26 పీర్జాదిగూడ నగరపాలక లో 28 ఘట్కేసర్ పురపాలక లో 18 పోచారం పురపాలక లో 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బోడుప్పల్ పీర్జాదిగూడ లో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెరాస అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారుBody:Chary,uppalConclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.