ETV Bharat / state

సీఏఏ తీర్మానాన్ని నిరసిస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం

author img

By

Published : Mar 18, 2020, 3:01 PM IST

సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని నిరసిస్తూ మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్​ కార్యాలయం ముందు భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మారోకు వినతిపత్రాన్ని అందజేశారు.

bjp leaders protest  in medchal on CAA resolutionin telanagana assembly
సీఏఏ తీర్మానాన్ని నిరసిస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం

తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేయడాన్ని మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా భాజపా నాయకులు తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అధికారాలను, పార్లమెంటు ఆమోదం పొందిన చట్టాలను తక్కువ చేయడాన్ని ఖండించారు.

సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ కమలం నేతలు ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్​ తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఇదీ చూడండి: రాజన్న భక్తులకు కరోనా స్కానింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.