ETV Bharat / technology

మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా?- భారీ ఆఫర్లతో ఫ్లిప్​కార్ట్​లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే! - Best Smartphone in Flipkart Sale - BEST SMARTPHONE IN FLIPKART SALE

Best Smartphone in Flipkart Sale: మంచి స్మార్ట్​ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి తరుణం. పండగ సీజన్ మొదలుకానున్న వేళ ఫ్లిప్​కార్ట్ స్మార్ట్​ఫోన్లపై బంపర్ ఆఫర్లను తెచ్చింది. మరెందుకు ఆలస్యం భారీ ఆఫర్లతో ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్​ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.

Best Smartphone in Flipkart Sale
Best Smartphone in Flipkart Sale (Poco, Motorola, Samsung)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 20, 2024, 12:13 PM IST

Best Smartphone in Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభంతో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు సెప్టెంబర్ నెల సరైన సమయం కానుంది. తన అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌లలో ఒకటైన ఈ సేల్స్​లో భాగంగా కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను ఫ్లిప్​కార్ట్ రివీల్ చేసింది. దీంతో కొత్త మొబైల్​ కొనాలనుకునే వారికి ఇది మంచి తరుణం కానుంది. ఈ సందర్భంగా రూ. 40,000 లోపు ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి తెలుసుకుందాం రండి.

Motorola Edge 50 Fusion:

  • ఈ స్మార్ట్​ఫోన్ కొన్ని నెలల క్రితమే లాంచ్ అయింది.
  • ఇది ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మిడ్​ రేంజ్ మొబైల్.
  • రిఫ్రెష్ రేట్: 144Hz
  • డిస్​ప్లే: 6.7 అంగుళాల pOLED స్క్రీన్‌
  • ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్
  • కెమెరా: ఈ మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
  • ప్రైమరీ కెమెరా: 50MP
  • అల్ట్రావైడ్ లెన్స్‌: 13MP
  • ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది.
  • 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్​ను కలిగి ఉంది.
  • ధర: రూ. 20,000 లోపు
  • క్లీన్ సాఫ్ట్‌వేర్‌తో ప్రీమియం-లుకింగ్ ఫోన్ కావాలనుకునే వారికి ఎడ్జ్ 50 ఫ్యూజన్ మంచి ఎంపిక.
    Best Smartphone in Flipkart Sale
    Best Smartphone in Flipkart Sale (Motorola)

POCO F6:

  • POCO F6 ఈ ఏడాది మార్కెట్లో విడుదలైంది.
  • మిడ్​- రేంజ్ శ్రేణి ఫోన్​లలో ఇది ఒకటి.
  • ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్
  • సాలిడ్ ప్లాస్టిక్ బిల్డ్
  • ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది.
  • ఇది క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించగల లైట్​వెయిట్ మొబైల్.
  • రూ. 25,000 లోపు ధరలో ఓ మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి Poco F6 ఉత్తమ ఎంపిక.
  • బ్యాంక్ ఆఫర్లతో ఇది రూ.21,999 కంటే తక్కువ ధరకే లభిస్తుంది.
    Best Smartphone in Flipkart Sale
    Best Smartphone in Flipkart Sale (Poco)

Google Pixel 8:

  • డిస్​ప్లే: 6.2- అంగుళాల OLED స్క్రీన్
  • ప్రాసెసర్: టెన్సర్ G3 చిప్​సెట్
  • మెయిన్ కెమెరా: 50MP
  • అల్ట్రావైడ్ కెమెరా: 12MP
  • కంపెనీ 2023 కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Google Pixel 8 ధర రూ. 39,999 వద్ద అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ ఇటీవల వెల్లడించింది.
  • ఇది చిన్న ఫోన్ కోసం చూస్తున్న వారికి ఉత్తమ ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది.
  • IP68 రేటెడ్ ఫోన్ హార్డ్‌వేర్ పరంగా ఇది వేగవంతమైనది కాకపోవచ్చు.
  • అయితే దీర్ఘకాలం ఉండే ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
    Best Smartphone in Flipkart Sale
    Best Smartphone in Flipkart Sale (Pixil)

Samsung Galaxy S23:

  • డిస్​ప్లే: 6.1-అంగుళాల AMOLED స్క్రీన్‌
  • ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌
  • రిఫ్రెష్ రేట్: 120Hz
  • బ్యాటరీ: 3,900mAh
  • ప్రైమరీ సెన్సార్‌: 50MP
  • అల్ట్రావైడ్ లెన్స్‌: 12MP
  • టెలిఫోటో లెన్స్‌: 10MP
  • ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది.
  • Samsung కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ 2023 Galaxy S23 బిగ్​ బిలియన్ డేస్​ సేల్​లో రూ. 40,000 లోపు అందుబాటులో ఉంటుంది.
    Best Smartphone in Flipkart Sale
    Best Smartphone in Flipkart Sale (Samsung)

అమెజాన్ కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ రివీల్- స్మార్ట్‌ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లు ఇవే! - Amazon Announces Offers on Mobiles

ఇదెక్కడి క్రేజ్ బాబోయ్- 'ఐఫోన్ 16' కోసం పోటెత్తిన యాపిల్ లవర్స్ - iphone 16 Series Mobiles Sale

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.