ఇదీ చదవండి:భాజపా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
'మల్కాజిగిరిలో గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలి' - kutbullapur
మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి రామచంద్ర రావు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. కుత్భుల్లాపూర్‌లో కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తనని గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వాలన్నారు.
మల్కాజిగిరిలో భాజపా ప్రచారజోరు
గత ప్రభుత్వ హయాంలో మల్కాజిగిరి నియోజక వర్గంలో అభివృద్ధి కుంటుపడిందని భాజపా ఎంపీ అభ్యర్థి రామచంద్రరావు విమర్శించారు. కుత్భల్లాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశ అభివృద్ధి, భద్రత కోసం మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు. తననుగెలిపిస్తే నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:భాజపా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
Intro:Hyd_tg_14_29_bjp election campaign_avb_c29
మేడ్చల్ : కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని మల్కాజిగిరి పార్లమెంట్ భాజపా అభ్యర్థి రామచంద్రరావు ఎన్నికల ప్రచారం
Name : Sripathi Upender, kutbullapur
Mobile: 9000149830
Body:మల్కాజ్గిరి భాజపా ఎంపీ అభ్యర్థి రామచంద్ర రావు తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు,, అందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని ఐడిపిఎల్ సాయిబాబా మందిరంలో స్వామివారి ఆశీస్సులు తీసుకొని ని ఐడిపియల్ చౌరస్తా నుండి భారీగా ద్విచక్ర వాహనాల ర్యాలీతో బయలుదేరారు.
రామచంద్ర రావు మాట్లాడుతూ దేశ భద్రత కోసం, దేశ వికాసం కోసం, దేశ అభివృద్ధి కోసం మోడీని గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని గెలిచి మోదీకి బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు,, కుత్బుల్లాపూర్లో కేంద్ర విద్యాలయం రావాల్సిన అవసరం ఉందని, మెట్రో రైలు ను కూడా సూరారం వరకు పొడిగించాల్సిన అవసరం ఉందని కుత్బుల్లాపూర్లో కేంద్ర ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఆయన పేర్కొన్నారు, భాజపా తరఫున కబ్జాలు జరగకుండా ఆపుతానని ఆయన తెలిపారు..
Conclusion:బైట్ : రామచంద్ర రావు, మల్కాజిగిరి భాజపా ఎంపీ, అభ్యర్థి