మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధి ఎల్లమ్మ బండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది.
విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు నృత్యాలు చేసి అలరించారు. తరగతి గదిలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మధ్య జరిగే సంభాషణ నాటిక విశేషంగా ఆకట్టుకుంది.
ఇవీచూడండి: సామాజిక బాధ్యత.. చదువులమ్మకు చేయూత