ETV Bharat / state

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం - ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

ఎన్ని చర్యలు తీసుకున్నా కొంతమంది ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. తాజాగా మేడ్చల్​ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.

రవికుమార్
author img

By

Published : Nov 7, 2019, 4:19 PM IST

మేడ్చల్​ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ ఆడిట్​ రిపోర్ట్​ క్లియర్​ చేయడం కోసం గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచి ఈశ్వర్​ను రూ.5 లక్షలు డిమాండ్​ చేశాడు. ఈశ్వర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ​ ఇందులో భాగంగా ఈ రోజు లక్ష రూపాయలు ఇస్తుండగా అనిశా అధికారులు వల పన్ని రవికుమార్ పట్టుకున్నారు. నిందితుడిని రిమాండ్​ తరలించినట్లు ఏసీబీ అధికారుల తెలిపారు.

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.