ETV Bharat / state

'మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్​రెడ్డినే గెలిపించండి' - KOTHA PRABHAKAR REDDY

అభ్యర్థుల తరఫున వారి సతీమణులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. మెదక్ తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి భార్య కొత్త మంజుల నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కర పత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు.

కర పత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న కొత్త మంజుల
author img

By

Published : Apr 4, 2019, 1:13 PM IST

మెదక్ జిల్లా హవేలీ ఘణపురం మండలం తొగుట గ్రామంలో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సతీమణి మంజుల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు మంగళహారతులతో ఆమెకు స్వాగతం పలికారు. ఇంటింటి ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ ఎన్నికల్లో పద్మాదేవేందర్ రెడ్డిని ఆదరించినట్లుగానే లోక్​సభ ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి : కొత్త మంజుల

ఇవీ చూడండి :వయనాడ్​ స్థానానికి రాహుల్​ నామినేషన్​

Intro:TG_SRD_41_4_TRS_PRACHARAM_VIS_AVB_C1
యాంకర్ వాయిస్.. మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలం లో లో తొగుట గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసిన తెరాస ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సతీమణి కొత్త మంజుల ఆమెకు మంగళ హారతులతో పూలదండలతో. ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు శాసనసభ ఎన్నికల్లో పద్మాదేవేందర్ రెడ్డిని ఆదరించినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

బైట్ ...కొత్త మంజుల

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.