ETV Bharat / state

అస్వస్థతకు గురైన వారందరికీ వైద్య పరీక్షలు చేయిస్తాం - STATE BC GURUKULA SECRETARY

రెండు రోజుల క్రితం విద్యార్థినిలు కలుషిత ఆహారం తీసుకుని అస్వస్థతకు గురైన ఘటనలో జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి ఆ పాఠశాలను సందర్శించారు. తాగు నీటిని మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి సరఫరా చేస్తున్నందున వాటిని పరీక్షిస్తామని తెలిపారు. నివేదిక ఆధారంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

కలుషిత ఆహారం తీసుకుని అస్వస్థతకు గురైన విద్యార్థినిలు
author img

By

Published : Mar 27, 2019, 5:51 PM IST

అస్వస్థతకు గురైన వారందరికీఆరోగ్య పరీక్షలు చేయిస్తాం : కలెక్టర్
మెదక్ జిల్లా హావేలి ఘనాపూర్ మండల పరిధిలో మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లుతో కలిసి పాఠశాలలను పరిశీలించారు. అస్వస్థతకు గురైన వారందరికీఆరోగ్య పరీక్షలు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఒక్కరు మినహా అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది

రాష్ట్ర బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు తదితర అధికారులు పాఠశాలను పర్యవేక్షించారు. మెుదటి రోజు 20 మంది విద్యార్థులు చికిత్స పొంది అదే రోజు డిశ్చార్జి అయ్యారని మల్లయ్య బట్టు అన్నారు. మరుసటి రోజు మరో 30 మంది ఆసుపత్రిలో చేరగా ఒక్కరు మినహా అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. విద్యార్థినిలుతాగే నీరు, ఆహారం పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపించామని, సాయంత్రం వరకు ఫలితాలు అందుతాయని తెలిపారు.

48 గంటల్లోగా కలెక్టర్​కు నివేదిక
తాగు నీటిని, ఆహారాన్ని పరిశీలించిన ఆహార తనిఖీ అధికారి 48 గంటల్లోగా కలెక్టర్​కు నివేదిక అందిస్తామని తెలిపారు. విద్యార్థులకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

ఇవీ చూడండి :శరత్​.... నేను కేసీఆర్​ను మాట్లాడుతున్నా

Intro:TG_SRD_41_27_SCHOOL_VIS_AVB_C1

యాంకర్ వాయిస్... రెండు రోజులుగా గా కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన టువంటి సంఘటన మెదక్ జిల్లా హావేలి ఘనాపూర్ మండల పరిధిలోగల మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది పాఠశాలను జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి మరియు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు ఆర్డీవో సాయిరాం పాఠశాలను పరిశీలించారు
త్రాగే నీటిని మరియు తినే ఆహారం పరిశీలించిన జిల్లా వాటర్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ ర్ వాటర్ శాంపిల్స్ తీసుకుని 48 గంటల లోపల కలెక్టర్ గారికి నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు

జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరినీ పరీక్షలు చేయిస్తామని అలాగే వాటర్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగిందని ఈ పాఠశాలకు వాటర్ సప్లై మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి తీసుకోవడం జరుగుతుందని వాటిని కూడా తీసుకోవడం జరుగుతుందని అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా రావడం జరుగుతుందని దాన్ని కూడా ల్యాబ్ కు పంపడం జరుగుతుందని ఈ పదార్థాల వల్ల జరిగిందని సరైనటువంటి అంశం ఏది కనబడడం లేదు అన్నిటినీ పరీక్షించి త్వరలో తెలుపుతామని జిల్లా కలెక్టర్ తెలిపారు అలాగే విద్యార్థులకు మూడు రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది రాష్ట్ర బీసీ గురుకుల కార్యదర్శి మల్లయ్య బట్టు అలాగే జాయింట్ డైరెక్టర్ రమణారెడ్డి ఇ జిల్లా సెక్రటరీ రమేష్ మరియు ఇందిరా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాఠశాలను పర్యవేక్షించారు

బైట్స్...
1.. ధర్మ రెడ్డి జిల్లా కలెక్టర్

2. మల్లయ్య బట్టు బీసీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.