ETV Bharat / state

రెండు ఆటోలను ఢీకొట్టిన టిప్పర్... ఇద్దరు మృతి - accident at medak

tipper-collided-with-two-autos-at-medak
రెండు ఆటోలను ఢీకొట్టిన టిప్పర్... ఇద్దరు మృతి
author img

By

Published : May 17, 2020, 7:13 AM IST

Updated : May 17, 2020, 9:54 AM IST

07:10 May 17

రెండు ఆటోలను ఢీకొట్టిన టిప్పర్... ఇద్దరు మృతి

మెదక్ జిల్లా నర్సాపూర్​ మండలం కొండాపూర్​ అటవీ ప్రాంతంలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ చేపలు తీసుకువెళ్తున్న ఆటో... కొండాపూర్ అటవీ ప్రాంతంలో చెట్టును ఢీకొట్టింది. దీంతో చేపలను మరో ఆటోలోకి మార్చుతున్న క్రమంలో... వేగంగా వచ్చిన టిప్పర్ రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ  ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీహరి, నర్సింహులుగా గుర్తించారు. క్షతగాత్రులను హైదరాబాద్, నర్సాపూర్ ఆస్పత్రులకు తరలించారు.

Last Updated : May 17, 2020, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.