ETV Bharat / state

మెదక్ చర్చిలో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ ప్రార్థనలు - medak church

ప్రఖ్యాత మెదక్ సీఎస్​ఐ చర్చిలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రెండోసారి గెలిచిన తర్వాత కుటుంబసభ్యులతో చర్చిని సందర్శించారు. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధికి తనవంతు సాహకారం అందిస్తానని తెలిపారు

మెదక్ చర్చిలో ఎమ్మెల్యే కిషోర్
author img

By

Published : Apr 29, 2019, 3:56 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి మెదక్ సీఎస్​ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వెనకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని అనేక సంక్షేమ పథాకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్... దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే విధంగా ప్రభువు ఆశీర్వాదించాలని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినట్లు పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సహకారంతో చర్చి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

మెదక్ చర్చిలో ఎమ్మెల్యే కిషోర్

ఇవీ చూడండి: శ్రావణి ఆత్మశాంతి కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ

Intro:TG_SRD_41_29_THUNA_THURTHI_MLA_VIS_AVB_C1
యాంకర్ వాయిస్.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మెదక్ సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

వాయిస్ ఓవర్... తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మెదక్ సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ అధ్యక్షులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆశీర్వాదంతో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కుటుంబ సభ్యుల తోటి చాలా ప్రశస్తి కలిగిన మెదక్ చర్చిని సందర్శించడం జరిగింది అందులో ఈరోజు తమ కుటుంబ సభ్యులతో టి వందల సంవత్సరాల చరిత్ర గల మెదక్ చర్చి సందర్శించి అదేవిధంగా రెండోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం అలాగే రెండోసారి ఇ తుంగతుర్తి ప్రజలు గెలిపించి అవకాశం ఇవ్వడం గురించి దేవుని ప్రారంభించడం జరిగింది చాలా సంవత్సరాల వెనుకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ఐదు సంవత్సరాలుగా దేశానికి దిశా నిర్దేశం చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా రేపు దేశ రాజకీయాల్లో కూడా అవకాశం సందర్భం కలిసి వచ్చి ఒక సెక్యులర్ పార్టీ టీ మరియు వ్యక్తిగా దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఈ విధంగా ఆ ప్రభువు యొక్క ఆశీర్వాదం కోసం మెదక్ చర్చి కి రావడం జరిగింది

కెసిఆర్ గారు అన్ని కులాలకు మతాలకు సమాన గౌరవం ఇచ్చే విధంగా వారి వారి పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా మెదక్ చర్చి కూడా చాలా ప్రాముఖ్యత కలిగినది ఈ మహా దేవాలయం చర్చి కోసం మెదక్ శాసన సభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారి సహకారంతో నేను కూడా సాధ్యమైనంత వరకు పాటుపడతానని అని ఆయన తెలిపారు

బైట్... గారాల కిషోర్ తుంగతుర్తి ఎమ్మెల్యే

Body:విజువల్స్

Conclusion:నేను శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.