జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి గ్రామంలో ఈ నెల 4న అదృశ్యమైన భాను ప్రసాద్ అనే బాలుడు ఈ రోజు దొరికాడు. మొన్న సంగారెడ్డి జిల్లా పోలీసులకు దొరకగాచైల్డ్ వెల్ఫేర్ అధికారులు దివ్యదశ హోమ్‌కు తరలించారు. ఆ హోమ్ నుంచి బాబు గోడదూకి పారిపోయాడు. మెదక్ రూరల్ పోలీసులు ఈరోజు ఉదయం నాలుగు గంటలకు పెట్రోలింగ్ చేస్తుండగా పాతూరులో బాలుడు దొరికాడు. అతన్ని ఐసీపీఎస్ అధికారులకు అప్పగించారు. బాలుడికి చెవులు వినిపించవని, మాటలు రావని తెలిపారు.
ఇవీ చూడండి: కర్ణాటకీయం లైవ్: ముంబయి నుంచి వెనుదిరిగిన శివకుమార్