కరోనా వైరస్ చికెన్ రేట్లను అమాంతం నేలకు దించేసింది. దీంతో చేసేదేమి లేక ఫౌల్ట్రీ నిర్వాహకులు కొన్ని చోట్ల కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తే... మరికొందరు మాత్రం వాటిని సజీవంగానే ఖననం చేస్తున్నారు.
మెదక్ జిల్లాల నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామంలో వెంకటమ్మ శ్రీశైలం కోళ్ల ఫారాలకు చెందిన 10 వేల కోళ్లను పెద్ద గుంత తీసి... దానిలో వేసి పూడ్చేశారు. చికెన్ రేటు తగ్గిపోయిన క్రమంలో కోళ్ల పెంపకం భారంగా మారినట్లు నిర్వహకులు తెలుపుతున్నారు.
ఇవీ చూడండి: భారత్లో 151కి చేరిన కరోనా కేసులు- అంతటా బంద్