ETV Bharat / state

'మధ్యాహ్న భోజనం' అమలు చేయాలి

మెదక్ జిల్లాలో ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై ఆర్టీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Aug 27, 2019, 11:48 PM IST

'మధ్యాహ్న భోజనం' అమలు చేయాలి

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఇంటర్, డిగ్రీ కలశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం వెంటనే అమలు చేయాలని ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్​లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

'మధ్యాహ్న భోజనం' అమలు చేయాలి

ఇవీచూడండి: వివాదాస్పదమైన జాతీయ వైద్యకమిషన్‌ చట్టం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.