31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆటో, ఇతర వాహన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులు, ఇతర సామగ్రిని తరలించకూడదని ఎస్సై సత్యనారాయణ అన్నారు. ఆటో నడిపేటప్పుడు ఏమైన అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఎస్సై కోరారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సును తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం