ETV Bharat / state

తెగిపోయిన తల.. రోడ్డుప్రమాదంలో ఘటన - tractor dozer kick bike one person died

ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ డోజర్ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్​ జిల్లా రాంపూర్​లో జరిగింది. ఘటనలో మృతుని తల శరీరం నుంచి వేరై 20 మీటర్ల దూరంలో పడింది. ప్రమాద దృశ్యాలు భయకంపితంగా ఉన్నాయి.

road accident at rampur medak district
అల్లాదుర్గంలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి
author img

By

Published : May 21, 2020, 1:57 PM IST

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామ శివారులోని నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని ట్రాక్టర్ డోజర్ ఢీకొట్టడం వల్ల ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

పెద్దశంకరంపేట మండలం ఉత్తులుర్​కు చెందిన దుర్గయ్య అల్లాదుర్గం మండలం రాంపూర్ శివారులోని రైస్​మిల్లులో గుమాస్తాగా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరి రాంపూర్​ వస్తుండగా జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్​ డోజర్​ ఢీకొట్టింది. ప్రమాదంలో మృతదేహం తల శరీరం నుంచి వేరై 20 మీటర్ల దూరంలో పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అల్లాదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అల్లాదుర్గంలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి

ఇదీ చూడండి : బంగాల్​లో 'అంపన్'​ విధ్వంసం- 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.