ETV Bharat / state

'రేషన్​ డీలర్ల కమీషన్​ను ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి' - రేషన్​ డీలర్ల కమీషన్​పై తాజా వార్త

గత నాలుగు నెలలుగా తమకు సరిగ్గా డీలర్ల కమీషన్​ రావడంలేదని మెదక్​ జిల్లా రేషన్​ డీలర్లు వాపోయారు. కరోనా సమయంలో ప్రభుత్వం సకాలంలో కమీషన్లు ఇవ్వకపోవడం వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వారు వాపోయారు.

ration-dealers-problems-in-medak
'రేషన్​ డీలర్ల కమీషన్​ ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి'
author img

By

Published : Jul 22, 2020, 2:28 PM IST

రేషన్ డీలర్లకు కమీషన్ రాకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ జిల్లా రేషన్​ డీలర్ల​ అధ్యక్షులు ఆనంద్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలలుగా ఉచిత బియ్యం పంపిణీ చేయగా... కేవలం రెండు నెలల కమీషన్ మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

ఆ డబ్బులు కూడా ఇప్పటివరకు రాలేదని దీనితో దుకాణాల కిరాయి, హమాలీ ఛార్జీలు చెల్లించేందుకు డీలర్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డీలర్ల కమీషన్ డబ్బులు విడుదల చేయాలని కోరారు.

ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.