ETV Bharat / state

అన్ని ఏర్పాట్లు చేశాం: మెదక్​ కలెక్టర్​ ధర్మారెడ్డి - MEDAK

మెదక్​ జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారని కలెక్టర్​ ధర్మారెడ్డి తెలిపారు. పోలింగ్​ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

మెదక్​లో ఎన్నికల సామగ్రి పంపిణీ
author img

By

Published : Apr 10, 2019, 3:55 PM IST

మెదక్​ లోక్​సభ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్​ కేంద్రాలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సామగ్రి పంపిణీ చేశారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్​లకు ప్రత్యేక వాహనాల్లో సరఫరా చేసినట్లు రిటర్నింగ్​ అధికారి ధర్మారెడ్డి వెల్లడించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది అందరూ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఓటర్లకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ధర్మారెడ్డి పేర్కొన్నారు.

మెదక్​లో ఎన్నికల సామగ్రి పంపిణీ

ఇవీ చూడండి: ఓటేద్దాం..ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం..

Intro:TG_SRD_41_10_EVM_DISTBUTION_VIS_AVB_C1
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం ప్రారంభం కానుంది మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా సిబ్బంది ఎన్నికల సామాగ్రి తో ఈరోజు ఒకటిన్నర నుండి ఇ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో వెళ్లనున్నారు
ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పోలింగ్ సిబ్బంది అందరూ కూడా వారి
వారి ఎన్నికల సామాగ్రిని తీసుకొని సిద్ధంగా ఉన్నారని అందరికీ కావలసిన ఏర్పాట్లు పూర్తి చేశామని మెదక్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి తెలిపారు

బైట్.. మెదక్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.