ETV Bharat / state

చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు - zptc

మెదక్ నియోజకవర్గంలో చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం ఆరు మండలాలు ఉండగా తొలి విడతతో రెండు మండలాలకు ఎన్నికలు జరుగుతున్నాయి

చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు
author img

By

Published : Apr 24, 2019, 6:04 PM IST

చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు

ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా హవేలి ఘన్​పూర్ మండలంలో చివరి రోజు నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగింది. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు తెరాస నుంచి ఏడుగురు, భాజపా నుంచి ఒక్కరు, కాంగ్రెస్ నుంచి నలుగురు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. హవేలీ ఘన్​పూర్ మండలం జడ్పీటీసీ స్థానానికి తెరాస తరఫున సుజాత నామపత్రం సమర్పించారు. పాపన్నపేట మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు 19 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇవీ చూడండి: రేపు కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్ ధర్నాలు: ఉత్తమ్​

Intro:TG_SRD_42_24_NAMINATION_VIS_AVB_C1

యాంకర్ వాయిస్... మెదక్ నియోజకవర్గంలో లో ఆరు మండలాలు ఉండగా ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండు మండలాలకు ఎన్నికలు జరుగుతున్నాయి

ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా హావేలి ఘనాపూర్ మండలానికి నామినేషన్లు చివరి రోజు కావడంతో నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగింది ఘనపూర్ మండలం లో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒక జడ్పిటిసి స్థానం ఉంది చివరి రోజు కావడంతో అభ్యర్థులందరూ వచ్చి నామినేషన్లు దాఖలు చేశార ఈరోజు మధ్యాహ్నం వరకు టిఆర్ఎస్ పార్టీ నుంచి 7 బిజెపి నుంచి ఒకటి కాంగ్రెస్ నుంచి నాలుగు ఎంపిటిసి స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు రు హవేలీ ఘన్పూర్ మండలం జడ్పిటిసి స్థానానికి సుజాత టిఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు నిన్నటి వరకు హవేలీ ఘనపురం మండలం లో లో లో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 14 మంది నవ పత్రాలు దాఖలు చేశారు

అలాగే పాపన్నపేట మండలానికి చెందిన 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒక జడ్పీ స్థానం ఉంది ఈరోజు మధ్యాహ్నం వరకు 19 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్లకు చివరి రోజు కావడంతో పాపన్నపేట మండలం లో కూడా నామినేషన్ల పర్వం కొనసాగింది

బైట్..

1. షేర్ నారాయణరెడ్డి kuchanpally ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థి
2. లావణ్య రెడ్డి.. మాజీ జెడ్పిటిసి

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.