ETV Bharat / state

పొలాల్లో నాట్లువేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి

మెదక్​ జిల్లాలో హవేలిఘనపూర్​ మండల సమీపంలోని పొలాల్లో స్థానిక మహిళలతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి నాట్లు వేశారు.

పొలాల్లో నాట్లువేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి
author img

By

Published : Aug 5, 2019, 8:39 PM IST

మెదక్​ జిల్లాలో హవేలి ఘనపూర్​ మండల సమీపంలోని పొలాల్లో స్థానిక మహిళలలతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి నాట్లు వేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుచన్​పల్లి గ్రామ శివార్లలో మంజీరా నదిపై నిర్మించిన చెక్​డ్యాం నిండుకుండని తలపిస్తుండంపై ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీపీ నారాయణరెడ్డితో కలిసి చెక్​డ్యాం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పొలాల్లో నాట్లువేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి

ఇవీ చూడండి: ఆర్టికల్ 370 రద్దు... పాతబస్తీలో హై అలర్ట్

Intro:tg_srd_27_05_mla_mlc_visit_town_colonys_av_ts10059
( )... వర్షంతో కాలనీలు జలమయంగా మారుకుండా మున్సిపల్‌ అధికారులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే మాణికర్‌రావు, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో జహీరాబాద్‌-తాండూరు రోడ్డుకు ఇరువైపుల ఉన్న రాంనగర్‌, ఫరీద్‌కాలనీల్లో వర్షపు నీరు నిల్వడంతో ఇళ్లలోకి పాములు వస్తున్నాయని స్థానికులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా సందర్శించిన
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సందర్శించి కాలనీ సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి వర్షపు నీరు నిల్వకుండా జేసీబీలతో కాల్వలు తవ్వించి ఇబ్బందులు తీర్చాలని అన్నారు.Body:రిపోర్టర్‌: అహ్మద్‌, జహీరాబాద్‌ సంగారెడ్డి జిల్లా Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.