రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబ ఏడుపాయల వనదుర్గా దేవిని దర్శించుకున్నారు. పాలకమండలి ఛైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి, ఈవో మోహన్ రెడ్డిలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వనదుర్గా దేవికి మంత్రి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి అమ్మ వారి చిత్రపటాన్ని అందజేశారు.
ఇవీచూడండి: కర్ణాటకీయం లైవ్: సంక్షోభంలో అనూహ్య మలుపులు