తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఓటర్లకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేట, తూప్రాన్‌లో పర్యటించారు. పలు వార్డులు తిరిగి.. అభ్యర్థుల తరుఫున ఓట్లు అభ్యర్థించారు. అవినీతి రహిత.. పారదర్శక పరిపాలన అందిస్తామని ప్రజలకు హమీ ఇచ్చారు. తెరాసను ఓడించడం కోసం భాజపా-కాంగ్రెస్ అంతర్గత పోత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు.
ఇవీ చూడండి: వికారాబాద్‌లో మైనర్‌బాలికపై అత్యాచారం