మెదక్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ పనులపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి సమీక్షించారు. అక్కన్నపేట్ -మెదక్ రైల్వే లైన్, స్టేషన్, ప్లాట్ ఫామ్ పనులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత లోపంపై రైల్వే కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని, అప్పటి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: గురుకులంలో నీటి కటకటతో విద్యార్థునుల జుట్టు కట్!