ETV Bharat / state

'మెదక్​లో నాలుగు మున్సిపాలిటీలు మావే' - medak mla padma devendar reddy

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయానికి కృషి చేస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

medak mla padma devendar reddy on municipal elections
'మెదక్​లో నాలుగు మున్సిపాలిటీలు మావే'
author img

By

Published : Jan 13, 2020, 12:55 PM IST

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాలుగో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ శ్రీధర్ యాదవ్ ఈ ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సమక్షంలో అనుచరులతో కలిసి తెరాసలో చేరారు.

'మెదక్​లో నాలుగు మున్సిపాలిటీలు మావే'
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తెరాస విజయానికి కృషి చేస్తాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే నిధులన్నీ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Intro:TG_SRD_44_12_ATTN_MUNCI_PRACH_MLA_TRS_AVB_TS10115_VO.
రిపోర్టర్.శేఖర్..
9000302217..
జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు..

మెదక్ మున్సిపాలిటీల లో నాలుగో వార్డు కు చెందిన మాజీ కౌన్సిలర్ శ్రీధర్ యాదవ్ ఈ ఎన్నికల్లో కౌన్సిలర్ స్థానానికి పోటీ చేస్తున్న తన తల్లి నర్మద అనుచరులతో కలిసి పద్మ దేవేందర్ రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ లోన రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లు గులాబీ జండా ఎగరడం ఖాయం..
భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే నిధులన్నీ పట్టణానికి ఖర్చు చేసి తప్పకుండా కాలనీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు..

బైట్..
పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.