ETV Bharat / state

ఆరోగ్యకర సమాజం కోసమే టీకాల పంపిణీ:  కలెక్టర్​

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రోటా వైరస్​ పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్​ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీకాల పంపిణీలో ఆశా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

author img

By

Published : Sep 13, 2019, 11:40 PM IST

ఆరోగ్యకర సమాజం కోసమే టీకాల పంపిణీ:  కలెక్టర్​

మెదక్​ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్​లో రోటో వైరస్​ వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్​ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సకాలంలో చిన్నారులకు టీకాలు వేయాలని కలెక్టర్​ సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రభుత్వం వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. టీకాల పంపిణీలో క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి రసూల్​, ఇతర అధికారులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రోటా వైరస్​ వ్యాక్సిన్​ను సద్వినియోగం చేసుకోవాలి: ఇంద్రకరణ్​రెడ్డి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.