ETV Bharat / state

ఎన్ని నాటామనేది కాదు.. ఎన్నింటిని సంరక్షించామనేదే ముఖ్యం - medak

హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మెదక్​ జిల్లాలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ తరగతులు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్​ ధర్మారెడ్డి అధికారులకు సూచనలు చేశారు.

ఎన్ని నాటామనేది కాదు.. ఎన్నింటిని సంరక్షించామనేదే ముఖ్యం
author img

By

Published : Aug 1, 2019, 11:31 PM IST

ఐదో విడత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు మెదక్ జిల్లా యంత్రాంగం సిబ్బందికి శిక్షణనిస్తోంది. శిక్షణా తరగతులను హాజరైన కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచనలు చేశారు. ఎన్ని మొక్కలు నాటామనే దానికన్నా.. ఎన్నింటిని సంరక్షించామనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి సమన్వయం ఉంటేనే హరితహారం కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి అందరిని భాగస్వామ్యం చేయాలని ధర్మారెడ్డి సూచించారు.

ఎన్ని నాటామనేది కాదు.. ఎన్నింటిని సంరక్షించామనేదే ముఖ్యం

ఇవీ చూడండి: 2 నెలల పాటు సాధారణ వర్షపాతం: ఐఎమ్​డీ

Intro:JK_TG_SRD_41_1_HARITH_AVB_TS10115.
రిపోర్టర్.శేఖర్.
మెదక్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో విజయవంతం చేసేందుకు శ్రీ సాయి బాలాజీ గార్డెన్ లో అవగాహన మరియు శిక్షణ తరగతులు పాల్గొన్న కలెక్టర్ ధర్మారెడ్డి...

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ ,హరితహారం లో కీలకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వీరు గ్రామస్తులు అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.... ముఖ్యంగా ఎన్ని మొక్కలు నాటాము అన్నది ముఖ్యం కాదు ఎన్ని బ్రతికి నీడనిస్తూ ఉన్నది అనేది ప్రధానం.
హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించి ఎమ్మెల్యే ఎంపీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కలుపుకొని వారిని కూడా భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పి డి సీతారామారావు, డి పి ఓ హను క్, డిఎఫ్ఓ పద్మజారాణి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ,జిల్లాలోని అందరూ ఎంపీడీవోలు ,ఎపిఓలు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు....

బైట్.. ధర్మ రెడ్డి జిల్లా పాలనాధికారి

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.