ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం - chegunta

మెదక్‌ జిల్లా రెడ్డిపల్లిలో రోడ్డు దాటేందుకు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
author img

By

Published : Aug 18, 2019, 11:18 PM IST

మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్రేపల్లి లాలం అనే రైతు సైకిల్‌పై చేగుంటకు వెళ్లే క్రమంలో... బైపాస్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లాలం కాళ్లు, చేతులు విరిగి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇప్పటి వరకు ఇదే ప్రాతంలో 61 మంది మృతి చెందినట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి ధర్నా నిర్వహించారు. ఫ్లైఓవర్‌ నిర్మించాలని డిమాండ్ చేశారు. రాస్తోరోకోతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనస్థలానికి చేరుకొని పోలీసులు ఆందోళన విరమింపజేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ఇవీ చూడండి: కామాంధుడు... మనవరాలినీ వదల్లేదు

TG_SRD_42_18_ACCIDENT_SCRIPCT_TS10115 రిపోర్టర్..శేఖర్. మెదక్...9000302217............. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్రే పల్లి లాలం( 60 ) అనేరైతు సైకిల్ పై చేగుంటకి వెళ్తుండగా మార్గమధ్యలో చేగుంట బైపాస్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో కాళ్లు చేతులు విరిగిపోయి తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు .ఇప్పటివరకు 61 మంది గ్రామస్తులు ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.. గ్రామస్తులు మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి ధర్నా చేయడం ద్వారా దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది . ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు ..సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేయగా గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు .. గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నిసార్లు, అధికారులకు చెప్పినా కూడా ఫ్లైఓవర్ లేదా బ్రిడ్జ్ ను ఏర్పాటు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ... బైట్ . (1)చేగుంట ఎస్ ఐ సత్యనారాయణ (2) సుప్రభాత రావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.