శివ నామస్మరణతో మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లపల్లిలో కేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మారుమోగింది. పూజకు శివమాల ధారులు పెద్ద ఎత్తున పూజలకు తరలివచ్చారు. వీరప్ప గూరుజీ, శివనాగులు ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. భజన పాటకు అనుగుణంగా శివమాల దీక్షదారులు నృత్యాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'