ETV Bharat / state

మళ్లీ గెలిపించండి... మరింత అభివృద్ధి చేసి చూపిస్తా - sangareddy

మెదక్​ లోక్​సభ తెరాస ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

మరోసారి అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు
author img

By

Published : Mar 23, 2019, 11:53 PM IST

మెదక్​ లోక్​సభ స్థానం నుంచి తెరాస ఎంపీ అభ్యర్థిగా తనకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు కొత్త ప్రభాకర్​ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి పట్టణానికి ఎంఎంటీఎస్ రైలు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తెరాస ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

మరోసారి అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు

ఇదీ చదవండి:'కొడంగల్​లో చెల్లనిది.. లాల్​బజార్​లో చెల్లుతుందా?'

Intro:tg_adb_91_23_terasakaryakartala_sabha_mantriikreddy_c9

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రీబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్
తెరాసతోనే సంపూర్ణ అభివృద్ధి
రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
.........................
( ):- తెరాసతోనే తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల తెరాస ప్రచార సన్నాహక సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తెరాస తరఫున బరిలో ఉన్న ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు తెరాస లో చేరగా మంత్రి పార్టీ కండువాలను వేసి వారిని ఆహ్వానించారు మంత్రికి పలువురు సన్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ , బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు పాల్గొనగా నియోజకవర్గం నుంచి ఇచ్చోడ గుడిహత్నూర్ సిరికొండ బజార్హత్నూర్ మండల తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.