ETV Bharat / state

పింఛను తీసుకోండి...మొక్కను నాటండి... - medak

చెట్లను పెంచటం ద్వారా కలిగే ప్రయోజనాల పట్ల ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) అధికారులు. పింఛను పొందుతున్న లబ్ధిదారుల చేత మొక్కులు నాటిస్తూ, హరితహారానికి ఊతం అందిస్తున్నారు.

పింఛను తీసుకోండి...మొక్కను నాటండి...
author img

By

Published : Jul 4, 2019, 5:14 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐకేపీ అధికారులు నడుం బిగించారు. ఆసరా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల చేత ఇంటి ఆవరణలో రెండేసి మొక్కలు నాటించడం ద్వారా హరితశోభ సంతరించుకునేలా కృషి చేయాలని నిర్ణయించారు. నర్సరీల నుంచి తీసుకువెళ్లిన మొక్కలను నాటడంతోనే సరిపెట్టకుండా, వాటిని సంరక్షించే చర్యలు చేపట్టాలని ఈ ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆసరా పింఛన్లు పొందుతున్న వారంతా, ఒక్కొక్కరు రెండేసి మొక్కలు నాటాలని సూచించారు. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 1,02,967 మంది లబ్ధిదారులన్నారని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతారామారావు తెలిపారు.

ఉన్నత అధికారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఐకేపీ అధికారులు పింఛను దారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొక్కలు చెట్లయితే కలిగే ప్రయోజనాన్ని వివరిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లోని పింఛనుదారులు ముందుకు వస్తున్నారు. మొక్కలు నాటి, వాటి ఆలనాపాలనా చూడటంం ద్వారా అవి ఏపుగా పెరిగి భవిష్యత్తు తరాలకు ఆహ్లాదం పంచుతాయని.. పర్యావరణ సమతుల్యానికి దోహద పడుతాయని వివరిస్తున్నారు. పశువులు ధ్వంసం చేయకుండా కంచెను ఏర్పాటు చేసుకోవాలని చైతన్య పరుస్తున్నారు. ఇది విజయవంతమైతే ఇక ఇంటింటా పచ్చని కళ కనువిందు చేయనుంది.

ఇదీ చూడండి:మెదక్​ జిల్లాలో కళకళలాడుతున్న కస్తూర్బా పాఠశాలలు

Intro:TG_KRN_ 11_04_pramana swikaaram_avbb_ TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ ఏ పార్టీవారు గెలిచిన అందరినీ కలుపుకొని పోతూ గ్రామాలన్నిటినీ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మండల పరిషత్ పాలక వర్గ సభ్యులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు
వాయిస్ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం లోని నాలుగు మండలాల మెట్పల్లి కోరుట్ల ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండల నూతన మండల పరిషత్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా మెట్పల్లి మండల పరిషత్ లో జరిగిన ప్రమాణ స్వీకారం లో ఎమ్మెల్యే పాల్గొని ఎంపీపీ మారు సాయి రెడ్డి మిగతా కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం సన్మానించి వారికి బాధ్యతలను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీలుగా చూసుకోవాలని ఎన్నికలు అయిన తర్వాత అందరూ ఒకటిగా ముందుకెళ్లాలని పాలకవర్గానికి సూచించారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టిందని అదే స్ఫూర్తితో గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు ముందుకెళ్లి గ్రామ అభివృద్ధికి రాష్ట్రంలో కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వారికి సూచించారు అనంతరం పలువురు నాయకులు వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన నూతన పాలక వర్గానికి ఘనంగా సన్మానించి అభినందించారు
బైటూ :కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే
మారు సాయి రెడ్డి నూతన ఎంపీపీ metpally

Body:veduka

Conclusion:TG_KRN_ 11_04_pramana swikaaram_avbb_ TS10037

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.