ETV Bharat / state

మెదక్‌ సీఎస్‌ఐ చర్చికి పోటెత్తిన భక్తులు - heavy rush in medak csi church

మెదక్ చర్చికి భక్తులు, సందర్శకులు పోటెత్తారు. మతగురువు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

మెదక్‌ సీఎస్‌ఐ చర్చికి పోటెత్తిన భక్తులు
author img

By

Published : Aug 18, 2019, 11:17 PM IST

మెదక్ సీఎస్ఐ చర్చికి భక్తులు, సందర్శకులు పోటెత్తారు. ఉదయం నుంచి మతగురువు దయానంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం కావటం వల్ల రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా... ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రార్థనలు చేశారు. సిలువ ముందు కొబ్బరికాయలు కొట్టి, కొవ్వత్తులు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. చర్చికి వచ్చే భక్తులు, సందర్శుకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మతగురువు తెలిపారు.

మెదక్‌ సీఎస్‌ఐ చర్చికి పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి: తండ్రీకొడుకుల పార్టీకి స్వస్తి పలికితేనే అభివృద్ధి

Intro:TG_SRD_43_18_CHARUCH_AVB_TS10115.
రిపోర్టర్.శేఖర్
మెదక్.
మెదక్ చర్చి కి పోటెత్తిన భక్తులు...
మెదక్ సిఎస్ఐ చర్చిలో ఆదివారం భక్తులు సందర్శకులు పోటెత్తారు..
ఉదయం నుంచి మతగురువు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ..
ఆదివారం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు..
చర్చి ఆవరణలో సిలువ ముందు కొబ్బరికాయలు కొట్టి కొవ్వొత్తులను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు..
చర్చి వెలుపల వున్న దుకాణ సముదాయం దగ్గర ప్రజల సందడి కనిపించింది..
ఈ సందర్భంగా మతగురువు దయానంద్ మాట్లాడుతూ ఇక రాష్ట్రాలు జిల్లాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు..

బైట్..
దయా నంద్.. మతగురువు

Body:విజువల్స్

Conclusion:ఎన్. శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.