ETV Bharat / state

ఆదాయం తగ్గినా ప్రభుత్వ పథకాలు ఆపలేదు : పద్మా దేవేందర్​రెడ్డి

కరోనా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి తెలిపారు. జిల్లాలోని చిన్నశంకరంపేట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను ఆమె పంపిణీ చేశారు.

Government schemes do not stop despite declining revenue in state says MLA Padma Devender Reddy
ఆదాయం తగ్గినా ప్రభుత్వ పథకాలు ఆపలేదు : పద్మా దేవేందర్​రెడ్డి
author img

By

Published : Dec 4, 2020, 4:34 PM IST

మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అందజేశారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని ఆమె అన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపలేదన్నారు.

మండలకేంద్రంలోని 17 మందికి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్​ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా కార్పొరేషన్​ ద్వారా నేరుగా లబ్ధిదారులకే నిధులు అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీచూడండి:ఎస్​ఈసీ పార్థసారథి రాజీనామాకు బండి సంజయ్ డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.