ETV Bharat / state

మంచినీటి కోసం జనావాసాల్లోకి వన్యప్రాణులు

అధిక ఉష్ణోగ్రతలు, ఆహారం కొరత, తాగు నీటి లేమి వెరసి వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. మెదక్​ జిల్లాలో ఓ దుప్పి నీటి కోసం వచ్చి ఊబిలో చిక్కుకుపోయింది.

author img

By

Published : Apr 4, 2019, 5:51 AM IST

వన్య ప్రాణులు
జనావాసాల్లోకి వన్యప్రాణులు
అడవుల్లో ఆహారం, తాగునీరు దొరక్క వన్య ప్రాణులు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. మెదక్​ జిల్లా నిజాంపేట మండలం పర్వతాపూర్​ గ్రామ శివారులో నీటి కోసం వచ్చిన ఓ దుప్పి ఊబిలో చిక్కుకు పోయింది. దీనిని గుర్తించిన రైతులు బయటకు తీసి అటవీ అధికారులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపూర్​ గ్రామంలోకి వచ్చిన జింక తీవ్రగాయాలపాలైంది. గమనించిన స్థానికులు ప్రథమ చికిత్స చేసి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.

ఇదీ చదవండి :విద్యుత్​ తీగల నీడలో భయంతో ఇంకెన్నాళ్లు...!

Intro:TG_KRN_11_03_BJP_SABHA_ERPATLU_AB_C5

తెలంగాణ రాష్ట్రంలో భాజపా ఎంపీ స్థానాలను దక్కించుకునేందుకు జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో పర్యటించనున్నారు మొన్నటికి మొన్న నిజాంబాద్ లో లో భారీ బహిరంగ సభ నిర్వహించిన భాజపా నాయకులు కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో సభను నిర్వహించనున్నారు దీనిలో భాగంగా కరీంనగర్ కేంద్రంగా ఎస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో నేడు భారీ బహిరంగ సభ చేపట్టనున్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ సభలో పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో లో మా జప కాషాయం జెండా ఎగురవేసేందుకు భాజపా కార్యకర్తలకు ప్రజలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు సభకు సంబంధించిన ఏర్పాట్లను కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పరిశీలించారు ఏది ఏమైనా కరీంనగర్ పార్లమెంటు కాషాయం కైవసం చేసుకుంటుందని బండి సంజయ్ కుమార్ అన్నారు

బైట్ బండి సంజయ్ కుమార్ ర్ కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి

Body:య్

Conclusion:ఉడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.