ఇవీ చూడండి: సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
పాఠశాలలో చెలరేగిన అగ్నికీలలు - school
మెదక్ జిల్లాలోని సీతారాం తండా ప్రాథమిక పాఠశాలలోని వంటగదిలో షాట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది.
పాఠశాలలోని వంటగదిలో అగ్నిప్రమాదం
మెదక్ జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. శివ్వంపేట మండలం సీతారాం తండాలోని ప్రాథమిక పాఠశాల వంట గదిలో షాట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల ధాటికి గదిలోని గ్యాస్ సిలిండర్ పేలి అగ్నికీలలు చెలరేగాయి. సిలిండర్ పేలుడు ఘటనలో వంటిగది గోడలు కూలిపోగా.. తరగతి గదుల గోడలకు భారీ రంధ్రాలు పడ్డాయి. ప్రమాదం రాత్రి ఎనిమిది గంటల సమయంలో జరగడం వల్ల విద్యార్థులకు ముప్పు తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఇవీ చూడండి: సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
Intro:ఫైల్: TG_KRN_41_11_MLC PRACHARAM_JEVANREDDY_AVB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలంటే రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తాను గెలిచేందుకు ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఏ ఒక్క నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం రాలేదన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వంతో కోట్లాడి ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా జీవన్రెడ్డి గెలుపు సహకరించాలని కార్యకర్తలకు సూచించారు.
బైట్: జీవన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి
Body:లక్ష్మణ్
Conclusion:పెద్దపల్లి

Last Updated : Mar 12, 2019, 9:48 AM IST