ETV Bharat / state

మెదక్​లో అభివృద్ధి పనులపై మంత్రి హరీశ్​ రావు సమీక్ష - ఆర్థిక మంత్రి హరీశ్​ రావు మెదక్​ పర్యటన

మెదక్ కలెక్టరేట్ లో పల్లె ప్రగతి పారిశుద్ధ్యం మరియు వరి ధాన్యం సేకరణ పై అవగాహన కార్యక్రమం జరిగింది. 30 రోజుల ప్రణాళికపై జిల్లా అధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆర్థిక మంత్రి హరీశ్​ రావు మెదక్​ పర్యటన
author img

By

Published : Nov 4, 2019, 6:11 PM IST

మెదక్​ కలెక్టరేట్​లో పల్లె ప్రగతి పారిశుద్ధ్యం, వరి ధాన్యం సేకరణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆర్థిక మంత్రి హరీశ్​రావు హాజరయ్యారు. అనంతరం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

ఆర్థిక మంత్రి హరీశ్​ రావు మెదక్​ పర్యటన

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు మెదక్​ పట్టణంలో పర్యటించారు. కలెక్టరేట్​లో పల్లె ప్రగతి పారిశుద్ధ్యం, వరి ధాన్యం సేకరణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

అనంతరం వ్యవసాయమార్కెట్​ యార్డులో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించారు. పట్టణంలో పలు సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ముప్పై రోజుల ప్రణాళిక వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడిందన్నారు.

Intro:TG_SRD_41_4_HARISH_AV_TS10115.
రిపోర్టర్.శేఖర్.
మెదక్..9000302217..
మెదక్ లో మంత్రి హరీష్ రావు పర్యటన..
మెదక్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 60 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించరు అనంతరం
అలాగే మెదక్ పట్టణంలో పలు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు
ఆయనతోపాటు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు హేమలత, ఇఫ్కోడైరెక్టర్ దేవేందర్ రెడ్డి.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ హనుమంత్ రెడ్డి జిల్లా అధికారులు టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు...

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.