మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల అధికారి ధర్మారెడ్డి తెలిపారు. ఉదయం ఆరు గంటలకు ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని... 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ముందస్తు భద్రతగా మూడు అంచెల భద్రతా ఏర్పాట్లను చేశామంటున్న మెదక్ లోక్సభ ఎన్నికల అధికారి ధర్మారెడ్డితో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి...
ఓట్ల లెక్కింపునకు సిద్ధమైన మెదక్ నియోజకవర్గం - election counting
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఎన్నికల అధికారి ధర్మారెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొననున్నారు.
ఓట్ల లెక్కింపుకు సిద్ధమైన మెదక్
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల అధికారి ధర్మారెడ్డి తెలిపారు. ఉదయం ఆరు గంటలకు ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని... 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ముందస్తు భద్రతగా మూడు అంచెల భద్రతా ఏర్పాట్లను చేశామంటున్న మెదక్ లోక్సభ ఎన్నికల అధికారి ధర్మారెడ్డితో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి...
sample description