ETV Bharat / state

మెదక్​లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలన

మెదక్​ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి ప్రక్రియ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : Jun 4, 2019, 12:27 PM IST

కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్​లో 12 గంటలకే ఫలితాలు వచ్చే అవకాశం

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల వెలుగు పాఠశాల లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పరిశీలించారు. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది. జిల్లాలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందని కలెక్టర్​ తెలిపారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ జరిగిందన్నారు.

ఇవీ చూడండి: etvbharat.page.link/bS6NgHBWD4uTMoxJ8

Intro:TG_SRD_42_4_COLLECTOR_VIS_AVB_C1....
యాంకర్ వాయిస్... తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల వెలుగు పాఠశాల లో జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పరిశీలించి సిబ్బంది ని కౌంటింగ్ ప్రక్రియ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది మొదటగా ఎంపీటీసీ జడ్పిటిసి లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ జరిగింది జిల్లాలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని తెలిపారు 12 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం లేదని తెలిపారు

బైట్..... మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.