ETV Bharat / state

ఓటర్ల మెప్పు కోసం నాయకుల ఫీట్లు - anil kumar

చివరి రోజు ప్రచారానికి అభ్యర్థులు లేకున్నా నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. చిరు దుకాణాలను సైతం వదలకుండా ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

భాస్కర్ రెడ్డి ప్రచారం
author img

By

Published : Apr 9, 2019, 12:48 PM IST

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తరఫున పటాన్​చెరు స్థానిక నాయకుడు భాస్కర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జ్యూస్ సెంటర్, జిరాక్స్ సెంటర్, టీ హోటల్​ వంటి చిరు దుకాణాల్లో పనులు చేస్తూ... కరపత్రాల పంచారు. కాంగ్రెస్​తోనే అభివృద్ధి జరుగుతుందని అందరూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్​ గెలిస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 6 వేలు అందిస్తామని ప్రచారం చేశారు.

భాస్కర్ రెడ్డి ప్రచారం

ఇవీ చూడండి: భాజపా మేనిఫెస్టో ఓ ఏకాకి స్వరం: రాహుల్​

Intro:hyd_tg_17_09_ptc_congress_pracharam_av_C10
Lsnraju: 9394450162
యాంకర్:

Body:చివరి రోజు ప్రచారానికి అభ్యర్థులు లేకున్నా నాయకులు కార్యకర్తలు లు చిరు దుకాణాలను సైతం వదలకుండా ప్రచారంతో చుట్టేస్తున్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తరఫున పటాన్చెరులో స్థానిక నాయకుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చిరు దుకాణాలు వద్ద వినోద ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాల పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్తోనే అభివృద్ధిని కష్టం గుర్తుకు ఓటు వేయాలని అందర్నీ అభ్యర్థిస్తున్నారు ప్రయాణ ప్రాంగణం లో బస్సులో సైతం ప్రయాణికులు కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు

Conclusion:చివరి రోజు కావడంతో ప్రచారాన్ని మరింత వేగం పెంచారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.