ETV Bharat / state

సి-విజిల్​... ప్రజల చేతిలో ఆయుధం - C_VISIL

ప్రచారంలో అక్రమాలు, నిబంధనలు పాటించని వారిపై నిఘా కోసం ఎన్నికల కమిషన్ సి-విజిల్ యాప్ తీసుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు, డబ్బులు, మద్యం పంచడం చూస్తే యాప్​లో సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు అధికారులు.

వినియోగించుకోండి..!
author img

By

Published : Mar 15, 2019, 7:52 PM IST

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా చేపట్టిన చర్యలను అడ్డుకునేందుకు ఈసీ తీసుకొచ్చిన ఆయుధమే సి-విజిల్​ యాప్​ అని మెదక్​ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చేసే ఏ పనినైనా ఫోటోలు, వీడియోలు తీసి పంపించినట్లైతే... వంద నిమిషాల్లోనే ఫిర్యాదుదారుడికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుందని వివరించారు.

వినియోగించుకోండి..!

ఇవీ చూడండి:అసదుద్దీన్​, కేటీఆర్​ మధ్య ట్వీట్ల సంభాషణ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.