ETV Bharat / state

శ్రీలంక మృతులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ - Candles rally

శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళిగా మెదక్​లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Apr 23, 2019, 10:29 PM IST

శ్రీలంకలో జరిగిన మారణకాండకు నిరసనగా మెదక్ చర్చిలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. రెవరెండ్ ఆండ్రూస్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చర్చి ఆవరణలో కొవ్వొత్తులు వెలిగించారు. చర్చి గేట్ నుంచి శాంతి ర్యాలీ నిర్వహించారు. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు ఆండ్రూస్ తెలిపారు.

కొవ్వొత్తుల ర్యాలీ

ఇవీ చూడండి: కళ్లు తెరవండి... పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దండి

Intro:TG_SRD_44_23_SRILANKA_VIS_AVB_C1
యాంకర్ వాయిస్ .. శ్రీలంకలో జరిగిన మరణ కాండ కు నిరసనగా మెదక్ పట్టణంలో కేథడ్రల్ చర్చి లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ కేథడ్రల్ చర్చి ప్రెస్ betari ఇన్చార్జి రెవరెండ్ ఆండ్రూస్ ప్రేమ్ కుమార్ ర్ ఆధ్వర్యంలో ముందుగా చర్చి ఆవరణలో కొవ్వొత్తులు వెలిగించారు అనంతరం చర్చి గేట్ నుండి ఇ క్రోమ్ ఒత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనకు ఆత్మ శాంతి చేకూరాలని ఆండ్రూస్ ప్రేమ్ కుమార్ తెలిపారు

బైట్.. ఆండ్రూస్ ప్రేమ్ కుమార్

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్.9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.