దేశంలో రెండోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మెదక్ పార్లమెంటు భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. కేసీఆర్ భవిష్యత్తు మే 23 తర్వాత తెలుస్తుందని...కారు చక్రాలు పడిపోతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే... దేశ చరిత్రలో నిలిచిపోయేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: మోదీ జీరో... రాహుల్ గాంధీ హీరో: విజయశాంతి