మిలియన్ మార్చ్‌కు తరలి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, సీపీఎం నాయకులను, ఆర్టీసీ మహిళా కార్మికులను మెదక్ జిల్లాలోని స్థానిక రామాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనితో మహిళా కార్మికులు అఖిలపక్షం నాయకులు రాస్తారోకో నిర్వహిస్తారు. అనంతరం పోలీసులు వారిని అడ్డుకుని... అరెస్టు చేసి మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి: రేపు ట్యాంక్‌బండ్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు