మెదక్ జిల్లా పాపన్నపేటలోని చీకోడ్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ నగేశ్ పరిశీలించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం సూచించిన కనీస ప్రమాణాలను పాటిస్తూ కొనుగోళ్లు జరపాలన్నారు.
ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే..