ETV Bharat / state

మైసమ్మను దర్శించుకున్న జడ్పీఛైర్​పర్సన్​ దంపతులు

మంచిర్యాల జిల్లా బొక్కలగుట్టలో గాంధారి మైసమ్మను జడ్పీ ఛైర్​పర్సన్​ దంపతులు దర్శించుకున్నారు. డప్పు చప్పుళ్ల నడుమ బోనాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

మైసమ్మను దర్శించుకున్న జడ్పీఛైర్​పర్సన్​ దంపతులు
author img

By

Published : Jul 28, 2019, 11:50 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో గాంధారి మైసమ్మ ఆలయంలో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు 108 బోనాలతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా పరిషత్​ ఛైర్​ పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి దంపతులు ఆలయాన్ని సందర్శించారు. వేకువ జాము నుంచి సుమారు 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ట్రాఫిక్​ను మళ్లించారు.

మైసమ్మను దర్శించుకున్న జడ్పీఛైర్​పర్సన్​ దంపతులు

ఇవీ చూడండి: అంబర్​పేట మహంకాళీ ఆలయంలో వైభవంగా బోనాలు

Intro:tg_adb_25_28_ 108 bonalu_TS10081

Body:అమ్మవారి కి 108 బోనాలు మంచిర్యాల జిల్లా లా మందమరి మండలం బొక్కల గుట్ట గ్రామంలోని గాంధారి మైసమ్మ ఆలయం లో బోనాల పండుగ అట్టహాసంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నా మహిళలు , హిజ్రాలు, భక్తులు 108 బోనాలతో భారీ శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ మీటరు దూరం ర్యాలీగా తరలివచ్చి బోనాల ను అమ్మవారు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేకువజాము నుంచి రాత్రి వరకు సుమారు 80వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న టు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. మధ్యలో భారీ వర్షం కారణంగా కొంత అంతరాయం కలిగింది.

Conclusion:పేరు సారం సతీష్ కుమార్, జిల్లా మంచిర్యాల, నియోజకవర్గం చెన్నూరు, ఫోన్ నెంబర్9440233831.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.